మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేస్తాం: హోంమంత్రి అనిత

AP: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. నక్కపల్లి మండలం బోయపాడు, దొండవాక తీరాల్లో రెండు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. రెండేళ్ల కాలంలో సుమారు రూ.600  కోట్లతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్