పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: హోంమంత్రి అనిత

AP: అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పరిశీలించారు. విద్యుత్ దీపాలు, బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, లైవ్ బ్యాండ్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శుక్ర, శనివారాల్లో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అనిత అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్