AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 'మావిగన్' అజెండాతోనే ముందుకు వెళ్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ విధానానికి కట్టుబడి ఉంటామని, తమకు మద్దతు ఇచ్చేవారు తమకే ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఎవరెవరు వచ్చినా కలిసి పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.