అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయట్లేదు: మంత్రి నారాయణ

AP: సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయట్లేదని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేలా అందరూ కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్