AP: అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టమని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి టీడీపీ నాయకులను హెచ్చరించారు. ఎక్కడికి వెళ్లినా తామే ఉంటామని, తమను ఎవరూ తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే వైసీపీ నేత అంబటి రాంబాబును శనివారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆయన వ్యాఖ్యలు చేశారు.