AP: YS జగన్ 2.0 అంటే ఎన్డీయే ప్రభుత్వం పది రెట్లు సమాధానం చెబుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గతంలో వారి హింసను ఎదుర్కొన్నామని, ఇప్పుడు ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. బలహీనులే బెదిరిస్తారని, బలవంతులు ఎప్పుడూ అలా చేయరని పవన్ వ్యాఖ్యానించారు. మరోవైపు, జగన్ 2.0 పేరుతో అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు సెటైర్లు వేశారు.