మత్య్సకారుల సమస్యలకు పరిష్కారం చూపుతాం: పవన్ కళ్యాణ్

AP: యు.కొత్తపల్లి మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గొల్లప్రోలులో జరిగిన సమావేశంలో ఈ సమస్యలపై ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేయడం వల్ల మత్స్య సంపద నశిస్తుందని పవన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఫార్మా కంపెనీ అధికారులు, మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కలెక్టర్‌ను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్