మళ్ళీ ఉద్యమాలు ప్రారంభిస్తాం: బైరెడ్డి (వీడియో)

AP: మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘గుమ్మడికాయ దొంగ ఎవడు అంటే భుజాలు తడుముకుంటున్నట్టు ఉంది. నిద్రలో పడుకున్నప్పుడు మంత్రి లోకేశ్‌కు డీఎస్సీ అనే వినబడుతుంది. దాడి చేస్తే 10 రోజులు హాస్పిటల్‌లో ఉంటాం. కేసులు పెడితే 10 రోజులు జైలులో ఉంటాం. మళ్ళీ ఉద్యమాలు ప్రారంభిస్తాం’ అని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕