బలహీనపడుతున్న మొంథా తుఫాను

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులు, జడి వానలతో భయపెట్టిన మొంథా తుఫాను ప్రభావం క్రమంగా తగ్గుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాను వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మంత్రి నారా లోకేష్, హోం మంత్రి వంగలపూడి అనిత సహాయక చర్యలను సచివాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్