ఎమ్మెల్యే పితానిని కలిసిన అంగన్వాడీలు

అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. ఆచంట మండలంలోని వల్లూరు సెక్టార్‌ అంగన్వాడీ కార్యకర్తలు శనివారం పితానిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం నెలలో 25 రోజులపాటు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్