ప్రకృతి వ్యవసాయంపై రైతులకు కలెక్టర్ ప్రోత్సాహం

భీమవరంలో, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రసాయన రహిత వ్యవసాయంపై దృష్టి సారించాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా రైతులకు ప్రోత్సాహం అందించాలని బుధవారం సూచించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం కింద కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జిల్లాలో 75 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్