తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహణ

పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామం లోని అంగన్వాడీ కోడ్ నెంబర్: 10లో గురువారం సీడీపీఓ కృష్ణకుమారి, సూపర్ వైజర్ వరలక్ష్మి అధ్యక్షతన, తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాలు పిల్లలకు అమృతం వంటిదని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శాంతకుమారి, రాజేశ్వరి, సాయిమహాలక్ష్మి గర్భిణీలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్