మార్టేరులో ముమ్మరంగా SIR కార్యక్రమం

పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు చేపట్టిన SIR కార్యక్రమం బీఎల్ఓ కోటి నీలకంఠం ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల వివరాలను సేకరించి, అర్హులకు అవసరమైన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు కారిపల్లి భాస్కరరావు, మేడపాటి చిన్నారెడ్డి తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్