వి ఆర్ఏలఆందోళనకు సంఘీభావం తెలిపిన విఆర్ఓలు

పెనుమంట్ర మండలం లో విఆర్ఏలు చేస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమం మంగళవారం 7వ రోజుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో, పెనుమంట్ర తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిర్వహిస్తున్న విఆర్ఏల నిరసన శిబిరానికి చేరుకున్న విఆర్ఓలు తమ సంఘీభావం ప్రకటించారు. విఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లకు తమ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు. విఆర్ఏ సంఘం సభ్యులు కృష్ణ ప్రసాద్, సత్యనారాయణ, యేసు, ముసలయ్య ఈ కార్యక్రమానికి నేత్రుత్వం వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕