భీమవరం: ఇద్దరికి గాయాలు

భీమవరం ఒకటో పట్టణ పరిధిలోని పై వంతెనపై ఆదివారం ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్