భీమవరం PS స్కూల్లో మానవతా సంస్థ ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లు పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. కో చైర్మన్ KNM బాబు, కార్యదర్శి V వెంకటేశ్వరరావు, కృష్ణమోహన్, హనుమంతరావు, గోపాల శర్మ, అల్లు శ్రీనివాస్, HM సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.