భీమవరంలో గాంధీ జయంతి వేడుకలు

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు భీమవరంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర సమరానికి మహాత్మా గాంధీ అందించిన సేవలను, పోషించిన పాత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕