భీమవరం నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 5 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్ ఒక్కోసారి గెలుపొందాయి.వైసీపీ నుండి గ్రంధి శ్రీనివాస్, జనసేన కూటమి అభ్యర్థి పులపర్తి ఆంజనేయులు పోటీ పడుతున్నారు. గెలుపు తమదంటే తమదని ధీమాగా ఉన్నారు. భీమవరం ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.