కలెక్టర్‌కు ఉపాధిహామీ ఉద్యోగుల సమస్యలపై వినతి

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సి. నాగరాణిని శనివారం ఉపాధిహామీ పథకం జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీవో, ఈసీ, టీఏ, సీవో, ఫీల్డ్ అసిస్టెంట్ కేడర్లకు చెందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్