భీమవరంలో అరుదైన శస్త్రచికిత్స

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో, ఊపిరితిత్తుల్లో కరక్కాయ ఇరుక్కుపోయి శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ మహిళకు మిత్ర హాస్పిటల్ వైద్యులు అరుదైన లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో దగ్గుతో బాధపడుతూ నోటిలో కరక్కాయ పెట్టుకున్న మహిళ అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడింది. వైద్యులు విజయవంతంగా కరక్కాయను తొలగించి ఆమె ప్రాణాలను కాపాడారు.

సంబంధిత పోస్ట్

✕
✕