చిరునవ్వుతో కూడిన భరోసా అవసరం - జడ్జి హనీష

భీమవరం శాంతి మానసిక వైద్యశాలలో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు.  వైద్యులు వైద్యంతో పాటు చిరునవ్వుతో కూడిన ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, రోగం నయమౌతుందన్న భరోసాను ఇవ్వాలని భీమవరం సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ P. హనీష అన్నారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డా. రమణరావు, డా. సుభాష్, డా. శ్రీవిద్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్