పన్నులు సకాలంలో చెల్లించాలి

ఉండి మండలం చెరుకువాడ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం అభివృద్ధి ప్రణాళికపై గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా జిల్లా పంచాయతీ అధికారిని అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా పన్నులు సకాలంలో చెల్లించాలని ఆమె సూచించారు. సభలో ఉండి ఎంఆర్ఓ రాంప్రసాద్ రాజు, ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో జే వి. టి. నాయుడు, చెరుకువడ పంచాయతీ అభివృద్ధి అధికారి కె. వి. సుభాషిని పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్