పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం శ్రీ షిరిడి బాబా వారు సమాధి చెంది 108 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీ షిరిడి సాయి సేవ సత్సంగం నరసాపురం వారి ఆధ్వర్యంలో 108 రోజులు 108 గ్రహాలు 108 సత్సంగాలులో 87వ రోజు భాగంగా మంగళవారం మండల కృష్ణమూర్తి HDFC వారి గృహంలో సత్సంగం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్సంగం సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సత్సంగం అనంతరం మండల కృష్ణమూర్తి దంపతులకు ఆధ్యాత్మిక గ్రంథములు సత్సంగ సభ్యులు అందజేసినారు.