రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్న ప్రసాద వితరణ

నరసాపురంలో వై ఎన్ కాలేజీ విశ్రాంతి ఉద్యోగి మరియు రాయల్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు వలవల రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు సందర్భంగా బస్టాండ్ దగ్గరలో ఉన్న కనకదుర్గ గుడి ( చిట్టి తల్లి ) ఆలయం వద్ద ఠాగూర్ దంపతులు సౌజన్యతో పేదలకు అన్నదానం జరిగినది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మునుకోటి వెంకటేశ్వరరావు, పోలిశెట్టి గణేశ్వర రావు, జర్నలిస్టు, రక్తదాత భగవాన్ , ఆరేటి మృత్యుంజయరావు, ఇనుకొండ నానాజీ, ఎనుముల సతీష్, తదితర సభ్యులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్