ఈనెల 5న గురుపూజోత్సవం

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు రాజగోపాల స్వామి గుడి ఆవరణలో గురుపూజోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పెనుమత్స సత్యనారాయణ రాజు (బాబుశ్రీ), శ్రీ కోటిపల్లి బ్రహ్మానందం, శ్రీ మట్టపర్తి మురళీకృష్ణలు విచ్చేస్తారని సిహెచ్ దామోదర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్