మొగల్తూరు ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ డి ఊర్మిళ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాలను నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గురువారం ఉదయం ప్రారంభించారు. మొగల్తూరు ఎంపీడీవో బాబ్జి రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు అంగనవాడి సూపర్వైజర్లు, తల్లులు, గర్భవతులు పాల్గొన్నారు.