నరసాపురంలో శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని శారద హాల్ రోడ్ లో ఉన్న శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారికి సోమవారం సందర్భంగా అర్చకులు పురాణం గణేష్ ఆధ్వర్యంలో భక్తులచే సుగంధ ద్రవ్య పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕