నరసాపురం సాయి మందిరంలో పంచామృత అభిషేకాలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం స్వరాజ్య రామం శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం, పంచామృత అభిషేకాలు, పూజలు అర్చకులు సాయి కార్తీక్ ఆధ్వర్యంలో జరిగాయి. అలంకరణ అనంతరం భక్తులు బాబా వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కస్తూరి శ్రీనివాస్, బుర్ర సాయి ప్రసాద్, జ్యోతి, హేమ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్