పేరుపాలెం గ్రామంలో కురుస్తున్న వర్షం, రైతుల ఇక్కట్లు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కొబ్బరి తోటల్లో చెట్లు ఎక్కి కాయలు తీసే కార్మికులు తడిసిన చెట్లు జారిపడే ప్రమాదం వల్ల పనులను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, మరికొంతమంది గ్రామస్తులు మాత్రం ఎండిపోయిన పొలాలు, తోటలకు చల్లదనం చేరిందని ఈ వర్షానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్