శ్రీ కామాక్షిసమేత ఏకాంబరేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం శారద హాల్ రోడ్ లోని శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారికి సోమవారం సందర్భంగా అర్చకులు పురాణం గణేష్ ఆధ్వర్యంలో భక్తులచే సుగంధ ద్రవ్య పంచామృత అభిషేకాలు జరిగినవి అలంకరణ అనంతరం భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్