ప్రైవేట్ ఆసుపత్రికి ఒక్క కేసు పంపిన చర్యలు

ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందించాలని, ప్రైవేటు ఆస్పత్రికి ఏ ఒక్క కేసు పంపినా శాఖాపరమైన చర్యలు ఉంటాయని బుధవారం ప. గో. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మహేశ్వరరావు అన్నారు. జిల్లాలో 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి నెలా ఐదైన సాధారణ ప్రసవాలు చేయాలని, ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు ఉన్నా కొన్నిచోట్ల ప్రసవాలు చేయకపోవడంతో సంబంధిత కేంద్రాల వైద్యులకు తాకీదులు ఇచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్