పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని GVSVR స్కూల్లో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. జగ్రోతు శ్రీస్వరూప్ ను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ, వైద్యులు దైవ స్వరూపులని, బ్రహ్మ స్వరూపులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో HM రాయపూడి భవానీ ప్రసాద్, మధుసూదన్ రెడ్డి, మమత, నందిని పాల్గొన్నారు.