చింతలగరువు స్కూల్ లో అంతర్జాతీయ శాంతి దినోత్సవం

పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. హెడ్మాస్టర్ కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా శాంతి, అహింస, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారని అన్నారు. విద్యార్ధులచే ప్రపంచ శాంతిని కాపాడటానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్

✕
✕