సీఎం జగన్ ను కలిసిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి

విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి శనివారం నరసాపురం ఎమ్మెల్యే
చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేశారు. వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్