బైరాగి మఠం వద్ద రైతులు ఆందోళన

పెంటపాడులోని శ్రీ గోపాలస్వామి, ఆంజనేయస్వామి దేవస్థానం భూముల వేలం వివాదాస్పదమైంది. సోమవారం దేవస్థానం వద్ద రైతులు మాట్లాడుతూ, ఉంగుటూరు మండలం రావులపర్రులో దేవస్థానానికి చెందిన 86 ఎకరాలకు పైబడిన భూములను బహిరంగ వేలం పాట లేకుండా గతంలో పాడుకున్న వారికే అధికారులు ఏకపక్షంగా కేటాయించారని ఆరోపించారు. ఈ భూములను బహిరంగ వేలం పాట ద్వారానే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్