తణుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీరనారాయణ థియేటర్ వద్ద ఉన్న కరెంట్ ఆఫీస్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. తణుకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామకృష్ణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధానీ సంస్థలతో విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోని స్మార్ట్ విద్యుత్ మీటర్లు వేయడం తక్షణం ఆపాలి. సామాన్య ప్రజలపై భారమైన ఈ విధానాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.