జనసేన కండువా కప్పుకున్న ఉండి వైఎస్ఆర్ మాజీ ఇంచార్జి పివీఎల్

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్. సీపీ. పార్టీ మాజీ ఇన్ చార్జి పి. వీ. ఎల్. నరసింహరాజు, కొద్ది కాలం క్రితం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వెల్లువెత్తాయి. తాజాగా, ఆయన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శుక్రవారం జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సంఘటన ఉండి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕