పైప్ లైన్ పనులకు శంఖుస్థాపన చేసిన కనుమూరి

కాళ్ల మండలంలోని కొన్ని గ్రామాలకు అమరజీవి జలధార పథకం అమలు చేస్తున్న సందర్భంగా పైప్ లైన్ వర్క్ కు బొండాడ గ్రామంలో శనివారం రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు శంఖుస్థాపన చేశారు. అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕