పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెద్దపుల్లేరులోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జి. సత్యవతి, మండల అధ్యక్షులు యర్రా విక్రమ్, సెక్రటరీ మడిచెర్ల సూర్యప్రకాష్, గ్రామ అధ్యక్షులు పరంశెట్టి ఆంజనేయులు పాల్గొన్నారు.