వీ ఆర్ ఏ కోర్కెలు తీర్చాలి... యోగీంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో వీఆర్ఏల నిరసనలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసనకు వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ ఇంచార్జ్ మంతెన యోగేంద్ర బాబు శుక్రవారం సంఘీభావం తెలిపారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అటెండర్, డ్రైవర్, వాచ్ మెన్ పోస్టుల్లో 70 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వీఆర్ఏలకు మద్దతు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్

✕
✕