ఆచంట: అమ్మవారికి ఘనంగా పౌర్ణమి పూజలు

పెనుమంట్ర మండలంలోని మార్టేరు గ్రామంలో కొలువైన గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారిని పౌర్ణమి సందర్భంగా గురువారం పండ్లు, కూరగాయలతో శాఖాంభరిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పసుపునీళ్లతో జలాభిషేకం చేశారు. కార్యక్రమ ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు సమన్వయంతో చేశారు.

సంబంధిత పోస్ట్