, తనపై అవాస్తవ కథనాలు రాస్తూ ఒక పత్రికా విలేకరి అవాస్తవ కథనాలు రాస్తూమానసికంగా వేధిస్తున్నారని ఆచంట సబ్ రిజిస్ట్రార్ బానోత్ జగన్ ఆరోపించారు. రూ. లక్ష ఇస్తేనే వార్తలు రాయడం ఆపుతానని సదరు విలేకరి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వేధింపులపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, తన విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.