ఆచంట: వారికి సకాలంలో వివరాలు అందించాలి

సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసిన వారికి సకాలంలో వివరాలు అందించాలని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎంపీడీవో బి. కృష్ణ మోహన్ ఆదేశించారు. ఆచంటలో పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెత్త సేకరణ, పిల్లల ఆధార్ నమోదుపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్