పోషకాహార ప్రాముఖ్యతపై అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన

పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-3లో శుక్రవారం విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే కార్యక్రమం జరిగింది. సీడీపీఓ కృష్ణకుమారి, సూపర్వైజర్ వరలక్ష్మి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం ప్రాముఖ్యతను లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శాంతకుమారి, పిల్లల తల్లులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్