పోడూరులో సీఐటీయూ నిరసన

పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో సీఐటీయూ నాయకులు బుధవారం ఉపాధి హామీ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ- రాంజీ పథకాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఉపాధి కార్మికులకు రోజుకు రూ. 600 వేతనం అందించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్