మంచిలిలో నూతన పెన్షన్ల్ల పంపిణీ

అత్తిలి మండలం మంచిలి గ్రామంలో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను శుక్రవారం లబ్దిదారులకు అందచేశారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు శిరగాని నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపుగా ఒకటో తారీకు కే పెన్షన్స్ పంపిణీ పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, ఏఎన్ ఎం, స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్