99 టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ

పశ్చిమ గోదావరి జిల్లాలో 99 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన 99 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపరిపాలనలోని అంశాలను ప్రజలకు తెలియజేయడం, సామాజిక రంగాల్లో ప్రజల అవసరాలను ప్రభుత్వానికి చేరవేయడం, ప్రజాహిత సమాచారంతో అవగాహన కల్పించే దిశగా ఛానల్ పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్