డ్వాక్రా లోన్ కట్టుబడుల్లో అక్రమాలు.. మహిళల ఆందోళన

డ్వాక్రా మహిళా సంఘాల్లో లోన్ కట్టుబడి, పొదుపు లెక్కల్లో అక్రమాలు జరుగుతున్నాయని సభ్యులు ఆరోపిస్తున్నారు. నెలవారీ చెల్లింపులు బ్యాంకుల్లో జమ కావడం లేదని, బాకీ ఉన్నారని ఒత్తిడి చేస్తున్నారని మహిళలు వాపోయారు. కొందరు సీ.ఓలు గ్రూప్ లీడర్లతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్