వాసవి పెనుగొండలో ఈనెల 5న జాబ్ మేళా

వాసవి పెనుగొండ SVKP ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడుతుంది. కళాశాల ప్రిన్సిపల్ అప్పారావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేళాలో సుమారు 15 కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు వారి కంపెనీలను బట్టి జీతభత్యాలు ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్