వడలిలో స్పాజ్ పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే

పెనుగొండ మండలం వడలి గ్రామంలో బాగస్వామి (స్పౌజ్) పింఛన్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గౌ. శ్రీ పితాని సత్యనారాయణ, ఉయ్యూరి వరలక్ష్మి, గంగా లీలావతి, తొంటా భాగ్యలక్ష్మి, చిటికెన వెంకటలక్ష్మి, వీరి ఉమామహేశ్వరి కలిసి వితంతువుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించారు. టీడీపీ అధ్యక్షుడు ఉప్పలపాటి చంటి, కూటమి నేతలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్